పాక్‌తో చర్చలు జరిగితే అవి పీఓకే గురించి మాత్రమే:రాజ్‌నాథ్ సింగ్

బెంగళూరు జనవరి 28  (way2newstv.com)
ఒకవేళ పాక్‌తో చర్చలు జరిగితే అవి పీఓకే గురించి మాత్రమే అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ కర్ణాటకలోని మంగళూరులో సీఏఏ అనుకూల ర్యాలీలో మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌కు ఏమి జరుగుతుందని ప్రజలు అడుగుతున్నారు? పీఓకే భారతదేశంలో భాగమని భారత పార్లమెంటు ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌ఫై చర్చలు ముగిశాయని, ఇక పాక్‌తో చర్చలు జరిగితే అవి పీఓకే గురించి మాత్రమే అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు..
పాక్‌తో చర్చలు జరిగితే అవి పీఓకే గురించి మాత్రమే:రాజ్‌నాథ్ సింగ్
Previous Post Next Post