నిర్మల్ జనవరి 02 (way2newstv.com)
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం పర్యటించారు. పల్లె ప్రగతి రెండోదశ కార్యక్రమానికి ప్రారంభించారు. మురికి కాల్వలను శుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
పిచ్చి మొక్కలను తొలగించాలి
కార్యక్రమంలో సర్పంచ్ గా0గరెడ్డి మరియు మండల ప్రజలు లక్ష్మి మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు ఎంపిటిసి సర్పంచులు జె సి.భేష్కర్ రావు ఎం.పి.టి.సి.రమణారెడ్డి టి ర్ స్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు అన్నారు