జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానం మహిళకే రిజర్వు

హైదరాబాద్‌ జనవరి 28(way2newstv.com)
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు (జీహెచ్‌ఎంసీ) కూడా మేయర్‌ స్థానం మహిళకే రిజర్వు అయింది. ఏడాది తర్వాత ఎన్నికలు జరిగే అవకాశముండడంతో ఆ తర్వాత ఏర్పాటయ్యే పాలకవర్గంలో మహిళకే నగరం పట్టాభిషేకం చేయాల్సి ఉంది. దీంతో గ్రేటర్‌తో పాటుగా శివారులోని అత్యధిక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మహిళ మార్కు ఉండనుంది.
జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానం మహిళకే రిజర్వు
Previous Post Next Post