హైదరాబాద్ జనవరి 3, (way2newstv.com)
రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ను రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. స్పీకర్ అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు కూడా పాల్గొన్నారు.
స్పీకర్ ను కలిసిన సీఎస్