పేప‌ర్ బాయ్ రైట్స్ తీసుకున్న గీతా ఆర్ట్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పేప‌ర్ బాయ్ రైట్స్ తీసుకున్న గీతా ఆర్ట్స్

ఆగస్టు 27, (way2newstv.com)
సంతోష్ శోభ‌న్, రియాసుమ‌న్ జంట‌గా న‌టిస్తున్న పేప‌ర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. ఈ చిత్ర థియెట్రిక‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత సంస్థ గీతాఆర్ట్స్ సొంతం చేసుకుంది. నిర్మాత‌లు అల్లు అర‌వింద్, బ‌న్నీవాసు, ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా షో వేసి చూపించారు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది. ఈయ‌నే పేప‌ర్ బాయ్ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చూసిన త‌ర్వాత మెచ్చుకుని ఈ రైట్స్ తీసుకుంది గీతాఆర్ట్స్. మంచి రేట్ ఇచ్చి ఈ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు అల్లు అర‌వింద్. ఈ చిత్రంతో జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మిలియ‌న్ వ్యూస్ దాటి.. మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్ ఉంది. 
 
 
 
పేప‌ర్ బాయ్ రైట్స్ తీసుకున్న గీతా ఆర్ట్స్ 
 
న‌టీన‌టులు:
సంతోశ్ శోభ‌న్, రియాసుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యురామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు