ఖట్మండూ ఏప్రిల్ 24 (way2newstv.com)
నేపాల్ లో బుధవారం ఉదయం సంభవించిన బస్సు ప్రమాద ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మరణించారు.దడేల్‌ధురా జిల్లాలోని సాహుఖర్కా పట్టణం వద్ద ప్రయాణికులతో ఉన్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
నేపాల్ లో బస్సు ప్రమాదం ఐదుగురు మృతి
గాయడపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బజహంగ్ నుంచి ధన్‌గడీ మధ్య నడుస్తున్న ఎన్ఏ6కెహెచ్ఏ 1831బస్సు ప్రమాదానికి గురైందని ఐదుగురు ప్రయాణికులు మరణించారని మరో 20 మంది గాయపడ్డారని దడేల్‌ధురా జిల్లా ముఖ్య అధికారి మోహన్ రాజ్ జోషి చెప్పారు.
Tags:
all india news