నరేంద్రమోదీ,జగన్ లకు రఘువీరారెడ్డి అభినందలు


విజయవాడ మే 23 (way2newstv.com)
లోకసభ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించిన నరేంద్రమోదీకి, ఆంధ్రప్రదేశ్  ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డికి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిఅభినందలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన  తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు.


 నరేంద్రమోదీ,జగన్ లకు రఘువీరారెడ్డి అభినందలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వ్యక్తిగతంగా నేనే భాధ్యత తీసుకుంటానన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలపైన త్వరలోనే  సమీక్షించుకుంటామని తెలిపారు. ష్ట్రంలో అసెంబ్లీ మరియు లోకసభ కు ఎన్నికవుతున్న అభ్యర్థులందరికీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
Previous Post Next Post