బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ ఫిబ్రవరి 1(way2newstv.com)
 కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపద్యం లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు.


బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
Previous Post Next Post