.ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

.ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ,ఫిబ్రవరి 11 (way2newstv.com)
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు.  మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్న ఆయన,  ఈ నెల 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం  కల్పిస్తున్నట్లు ప్రకటించారు.  


.ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.  హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షలు  ఉదయం గం.9.30ల నుండి మధ్యాహ్నం గం.12.15ల వరకుజరుగుతాయి.
1. తేదీ:18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
2. తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
3. తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
4. తేదీ: 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1
5. తేదీ: 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2
6. తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1
7. తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2
8. తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1
9. తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2
10. తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1
11. తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2