చెన్నయ్ మార్చ్ 21 (way2newstv.com)
సూపర్ స్టార్ కమల్‌హాసన్‌కు చెందిన మక్కల్ నీధి మయం(ఎంఎన్ఎం) పార్టీ .. ఇవాళ లోకసభ ఎన్నికల కోసం పోటీ పడే అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. తొమ్మిది 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వాస్తవానికి తమిళనాడు ఉప ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేయాలనుకున్నది.
కమల్‌హాసన్ ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్
కానీ అది జరగలేదు. ప్రస్తుతం కమల్ పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్న వారి లిస్టు ఇదే. బెనజీర్(కన్యాకుమారి), ఎంఏఎస్సుబ్రమణ్యం(పుదుచ్చరి) , ఆనందరాజా(తిరుచ్చి), రవి(చిదంబరం)రిఫాయుద్దీన్(మై లదుద్దురై)ఎస్ రాధాకృష్ణణ్(తేని)ఏజీ మౌర్య(చెన్నై నార్త్), కమేలా నసీర్(చెన్నై సెంట్రల్)శివకుమార్(శ్రీపె రంబదూర్).