విజయవాడ ఆగస్టు 07,(globelmedianews.com - Swamy Naidu):
విజయవాడ ఎన్టీఆర్ యూనివర్శిటి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ కు దిగారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఎమ్ సీ బిల్ కు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. ఎన్టీఅర్ యూనివర్శిటి ఎదుట ఆందోళనచేస్తున్న జూడాలపై డీసీపీ హర్షవర్దన్ .చేయి చేసుకున్నారు.
పోలీసుల ఓవరాక్షన్
ఒక జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టిన వీడియో వైరల్ అయంది. డీసీపీ హర్షవర్దన్ జూడాలపై దాడికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీ సవాంగ్ కుజూడాలు ఫిర్యాదు చేసారు. జరిగిన ఘటనపై డీసీపీ హర్షవర్దన్ పై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయినట్లుసమాచారం. వెంటనే పూర్తి నివేదిక ఇవ్వాలని డీసీపీ హర్షవర్దన్ ను డీజీపీ ఆదేశించారు.
Tags:
Andrapradeshnews