హైదరాబాద్ అక్టోబరు 18 (way2newstv.com)
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్ శేరిలింగంపల్లి నుంచి కూకట్పల్లి వరకు బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీకి హాజరయ్యారు.
బీజేపీ బైక్ ర్యాలీ