న్యూఢిల్లీ అక్టోబరు 22, (way2newstv.com)
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మర్గాని భరత్, నందిగం సురేశ్, రఘురామకృష్ణంరాజు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలే అజెండాగా ఈ సమావేశం సాగింది.
అమిత్ షాతో సీఎం జగన్ భేటీ