అమరావతి జనవరి 8 (way2newstv.com)
ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 17న జారీ చేసి ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలని హై కోర్టు ఆదేశించింది. పంచాయితీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేసి మార్చి 3వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్