కొల్లాపూర్, మార్చి 29 (way2newstv.com):
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇ డాక్టర్ మల్లురవి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30వ తేదీ ఉదయం 10:00 నుండి కొల్లాపూర్ నియోజకవర్గంలోని మండలాలలో తన ఎన్నికల ప్రచారాన్ని రోడ్ షో ద్వారా నాయకులు కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమన్వయ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం కొల్లాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లో సమన్వయ కమిటీ సభ్యులు లు జగన్మోహన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
నేడే కొల్లాపూర్ లో మల్లు రవి రోడ్ షో
కాటం జమల్లయ్య గాలి యాదవ్ రంగినేని జగదీశ్వర్ రాము యాదవ్ సత్యనారాయణ తో పాటు పలువురు నాయకులు ప్రసంగించారు పిలిస్తే పలికే మల్లు రవి కొల్లాపూర్ నియోజక వర్గంలోని ని ప్రతి కార్యకర్తకు సుపరిచితుడు అందుకే ఎన్నికలలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇ డాక్టర్ మల్లురవి ని గెలిపించి పార్లమెంటుకు పంపేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఇ కొల్లాపూర్ పెద్ద కొత్తపల్లి మండలం కోడేరు మండలం మీది కొండల మీదుగా పాన్గల్ మండలం చిన్నంబావి మండలం పెంట్లవెల్లి మండలం కొల్లాపూర్ మండలాలలో మల్లు రవి రోడ్ షో కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.