మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 20 వ వర్దంతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 20 వ వర్దంతి

పెద్దపల్లి   ఏప్రిల్ 13  (way2newstv.com)
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు ఈర్ల కొమురయ్య అద్వర్యం లో స్తానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శ్రీపాద రావు  చిత్ర పటానికి  పూల మాలలు వేసి గణ నివాళులు అర్పించారు. ఈ సందర్బం గా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు  ఈర్ల కొమురయ్య మాట్లడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ వున్న సమయం లో రాష్ట్రాభివృద్ధి కి ఎనలేని సేవ చేసిన వ్యక్తి దుద్దిళ్ల శ్రీపాద రావు గారని అయన ఈ రొజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అని అలాగని కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా శ్రీపాద రావు గారి ఆశయ సాధన కోసం దుద్దిళ్ల శ్రీదర్ బాబు గారు పాటుపడుతున్నారని  అందరు అయన అడుగు జాడల్లో నడిచి శ్రీపాద రావు గారి అశయాలను నెరవేర్చాలని కొమురయ్య పిలుపునిచ్చారు ..


మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు  20 వ వర్దంతి

ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అద్యక్షులు మంథని  నర్సింగ్ ,జిల్లా నాయకులు బుసనవేని సురెష్ గౌడ్, మైనార్టీ సెల్ జిల్లా అద్యక్షుడు అక్బర్ అలీ,  ఎన్ ఎస్యూఐ  జిల్లా అద్యక్షుడు  బండారి సునిల్ గౌడ్, దొడ్డుపల్లి   జగదీష్,, ఫయాజ్ , బండి అనిల్,  టాంకు జయదేవ్,  సోహెల్ , కావేటి రాజ గొపాల్ ,పరమేశ్ ,రాజు ,రంగు శ్రీనివాస్ ,పల్లె ప్రశాంత్ ,వసీం రజా ,ఫసి తదితరుల పాల్గొన్నారు.
https://youtu.be/wev3DcbjOIk?t=76