బీర్ల లారీ దగ్దం


నంద్యాల మే 20 (way2newstv.com)  
కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీవో ఆఫీస్ వద్ద సోమవారం మధ్యాహ్నం మద్యం లోడు లో వెళుతున్న లారీ దగ్దం అయింది. నాకౌట్ బీరు లోడుతో హైదరాబాద్ నుండి నంద్యాల కు వచ్చిన లారీ లో ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.  క్షణాల్లో వాహనం  కాలి బూడిద అయింది.  ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు  గాయాలు అయ్యాయి.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు



బీర్ల లారీ దగ్దం
Previous Post Next Post