ఆదోని మే 13, (way2newstv.com)
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జూబ్లీ హాలులో మంగళవారం నాడు ఒక ఓ ప్రముఖ కంపెనీ నిరుద్యోగ యువతి, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్ మెంట్ అధికారి న్యూటన్ రాజు తెలిపారు. పదవ తరగతి ఇంటర్, డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండి, 23 సంవత్సరాలలోపు నిరుద్యోగులు అర్హులని అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు.
ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాబ్ మేళా