చంద్రబాబు కు తగిన శాస్తి జరిగింది.


హైదరాబాద్, మే 28, (way2newstv.com)
దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్బంగా  ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చేసిన ఏర్పాట్లపై  అయన భార్య లక్ష్మీ పార్వతి అసహనం వ్యక్తం చేసారు. కనీసం ఒక్క బ్యానర్ ని కూడా ఏర్పాటు చెయ్యలేకపోయారని వ్యాఖ్యానించారు.  మంగళవారం ఆమె ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.  


చంద్రబాబు కు తగిన శాస్తి జరిగింది.
అమె మాట్లాడుతున్న సందర్బంగా రాజకీయాలు మాట్లాడవద్దు అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేసారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అన్యాయాలు కుట్రల వల్ల తగిన శాస్తి జరిగింది. పార్టీ కి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు, చంద్ర బాబు అనే వ్యక్తికి మాత్రమే వ్యతిరేకమని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నిటిని జగన్ సరిదిద్దు తారని నమ్మకం గా ఉందని అన్నారు..
Previous Post Next Post