బీజేపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు


న్యూఢిల్లీ జూన్ 27 (way2newstv.com)
బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, బోడె జనార్ధన్ రెడ్డి, సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, షేఖ్ రహ్మతుల్లా బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్రకార్యాలయంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, మురళీధర్ రావు టీటీడీపీ, కాంగ్రెస్ నేతలకు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

బీజేపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు
Previous Post Next Post