కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఘనస్వాగతం.

తిరుపతి, ఆగస్టు 17 (way2newstv.com):
తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ గారికి ఘన స్వాగతం లభించింది. ఎం.పి.విజయసాయిరెడ్డి, జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, 
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఘనస్వాగతం.

తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, అడిషనల్ ఎస్.పి.అనిల్ కుమార్, డిడి ట్రెజరీ గంగాద్రి , ఆంధ్ర బ్యాంక్ జి.ఎం.మురళి కృష్ణ రావు,ఎయిర్ పోర్ట్ టర్మీనల్ మేనేజర్ బాబీ, కస్టమ్స్ డి.సి.బాలాజీ, సూపరినెంట్ విజయకుమార్, రేణిగుంట తహసీల్దార్ విజయసింహా రెడ్డి, బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట డిఎస్పీ చంద్రశేఖర్,సిఐ అంజయాదవ్, జిల్లా అధికారులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన కేంద్రమంత్రి తిరుమల బయలుదేరి వెళ్లారు.
Previous Post Next Post