అమరావతి అక్టోబర్ 23(way2newstv.com)
శ్రీకాకుళం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు డడంతో వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపు నీరువచ్చే అవకాశాలున్నాయి అధికారులు అందరిని అప్రమత్తం చేయ్యాలని మంత్రి కొడాలి నాని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బుధవారం అయన కలెక్టర్ తో మాట్లాడారు.
భారీ వర్షాలతో అప్రమత్తం
మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు రైతులు , వాగులు, నదులు దాటకుండా ముందస్తు చర్యలు చెపట్టాలి. మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలి. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనుండటం తో అధికారులు అందరూ అప్రమత్తం గా ఉండి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.