జ్యోతి అనాధాశ్రమంలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జ్యోతి అనాధాశ్రమంలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు

అన్నదాన కార్యక్రమం…విద్యార్థులకు పుస్తకాల పంపిణీ    
మంత్రాలయం అక్టోబర్ 23(way2newstv.com)
మండల పరిధిలోని  తుంగభద్రలో  జ్యోతి అనాద ఆశ్రమంలో  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు ప్రతి  సంవత్సరంలాగా   అనాధ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరిపి కేకు కట్ చేసి అన్నదానము చేయటం జరిగింది , 
జ్యోతి అనాధాశ్రమంలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు

మాధవరం ఎలిమెంటరీ స్కూల్లోను 300 వంద మంది విద్యార్థులకు  నోట్ బుక్స్, పెన్స్ , పంపిణీ చేశారు , ప్రభాస్ అభిమానులు   మండల ప్రెసిడెంట్ శేఖర్ మాట్లాడుతూ ప్రబాస్ పుట్టిన రోజు పురస్కరించుకుని  మరెన్నో సేవా కారిక్రమాలు  ప్రభాస్ అభిమానులందరితో  ముందుండి నడిపిస్తామని అన్నారు.  ప్రభాస్ అభిమానులు లక్కీ రాము గురు, గురు నరేష్ , అమ్రేష్,  రాజు , వీరేష్ కాశి తదితరులు పాల్గొన్నారు.