కాంగ్రెస్‌పాదయాత్ర వాయిదా: కుంతియా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్‌పాదయాత్ర వాయిదా: కుంతియా

హైదరాబాద్‌ నవంబర్ 15 (way2newstv.in):
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తిరోగమన ఆర్థిక విధానాలకు నిరసనగా చేపట్టనున్న పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. 
కాంగ్రెస్‌పాదయాత్ర వాయిదా: కుంతియా

ఈనెల 16న గాంధీ భవన్‌ నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 8న జరిగిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.