హైదరాబాద్ డిసెంబర్ 23 (way2newstv.com):
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా ఆయనను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. పీవీ నర్సింహారావు తెలంగాణకు గర్వకారణమని గవర్నర్ కొనియాడారు. బహుభాషా కోవిదులుగా పీవీ అందరి ప్రశంసలు పొందారని పేర్కొంటూ గవర్నర్ ట్వీట్ చేశారు.
పీవీ తెలంగాణకు గర్వకారణం : కొనియాడిన గవర్నర్