హైదరాబాద్ జనవరి 31 (way2newstv.com)
రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన రేపు, ఎల్లుండి హైదరాబాద్ లో ఉంటారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామంలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. శ్రీ రామచంద్ర మిషన్75 వార్షికోత్సవం సందర్భంగా మిషన్ న్యూగ్లోబల్ హెడ్ క్వార్టర్స్ లో శాంతివనం ను కూడా సందర్శిస్తారు.
రెండు రోజుల పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి