ఎమ్మిగనూరు లో అగ్ని ప్రమాదం రేడిమేడ్ దూస్తులు దగ్దం

కర్నూలు, సెప్టెంబర్ 27 (way2newstv.com) 
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో  అగ్నిప్రమాదం సంభవించింది.  గంజాహళ్లి రోడ్ లో ఉన్న కొండపురి గార్మెంట్స్ లో మంటలు చెలరేగాయి. 


ఎమ్మిగనూరు లో అగ్ని ప్రమాదం రేడిమేడ్ దూస్తులు దగ్దం

దాంతో  అక్కడున్న రెడీమేడ్ దుస్తులు అగ్నికి ఆహుతైయ్యాయి.  సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని షాపు యజమాని అంటున్నాడు.  విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్ కారణమని ఫైర్ అధికారులు అనుమానిస్తున్నారు.
Previous Post Next Post