సఫాయి కార్మికులకు పవర్ ఆటోలు

కర్నూలు,మార్చ్,07,(way2newstv.com):
కర్నూలు జిల్లా  గ్రామ పంచాయతీలలో సఫాయి కర్మచారిగా తాత్కాలికంగా వృత్తి నిర్వహిస్తున్న వారికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం పవర్ ఆటోలను పంపిణి చేసారు. గురువారం కర్నూలు కలెక్టరెటు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి  జిల్లా షెడ్యూలు కులాల పసేవా సహకార సంఘం, పంచాయతి రాజ్ శాఖ అధికారులు హజరయ్యారు. వీధులలో  చెత్త తీసివేసే పనులకు గాను స్వచ్చ భారత్ మాషన్ క్రింద 704 పవర్ ఆటో లు రూ.14.52 కోట్ల విలువతో పంపిణీ చేస్తున్నారు. 


సఫాయి కార్మికులకు పవర్ ఆటోలు
Previous Post Next Post