టీపీసీసీ పబ్లిసిటి కో ఛైర్మెన్ గా గూడూరు నారాయణ రెడ్డి

హైదరాబాద్ ఏప్రిల్ 3  (way2newstv.com
టీపీసీసీ పబ్లిసిటి కో ఛైర్మెన్ గా గూడూరు నారాయణ రెడ్డి నియమితులైనారు.ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్ సి కుంతియా ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే సభ్యులుగా జి. నిరంజన్, రాజేశ్వర్ రావులను కుడా నియమించారు.


టీపీసీసీ పబ్లిసిటి కో ఛైర్మెన్ గా గూడూరు నారాయణ రెడ్డి
Previous Post Next Post