ఓటుపై విశ్లేషణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓటుపై విశ్లేషణ


తిరుమల మే 27, (way2newstv.com)
చంద్రబాబు కష్టపడి పనిచేసినా ప్రజలు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని మాజీ హోం మంత్రి చిన్నరాజప్ప అన్నారు. సోమవారం ఉదయం అయన తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్ఆరు. 


ఓటుపై విశ్లేషణ
తరువాత అయన మాట్లాడుతూ లోపాలును క్షేత్ర స్థాయి నుండి సరిదిద్దుకుని స్థానిక ఎన్నికలుకు సిద్దమవుతున్నాం. ఈవిఎంలు పనితీరు పై ఆధారాలు లేకూండా ఆరోపణలు చెయ్యలేమని అన్నారు. ఓటు పై విశ్లేషణ జరుగుతుంది. అన్ని పరిశీలించుకోని ప్రజల ముందుకు వస్తామని అన్నారు.