పాములపాడు మే 13, (way2newstv.com)
కర్నూలు జిల్లా పాములపాడు మండలం కంబాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తలుపులు బద్దలు కొట్టి వినాయకుని విగ్రహం చోరీకి గురైన సంఘటన చోటు చేసుకుంది ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాములపాడు ఎస్ఐ వరప్రసాద్ కి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వినాయక విగ్రహం చోరీ