పసికందు దారుణ హత్య


అదిలాబాద్, మే 21  (way2newstv.com)
ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. పసికందును గుర్తు తెలియని దుండగులు దారుణ హత్య చేశారు. పసికందును దుండగులు చంపి తలను సంచిలో వేసి పారేశారు. ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీలో ఈ దారుణం జరిగింది. పసికందు తలను గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో వేసి పారేయడం స్థానికంగా కలకలం రేగింది. 



 పసికందు దారుణ హత్య

పాప దు తలను మొండేన్ని వేరు చేసి వేరు వేరు ప్రాంతాల్లో పడేసారు. కేఆర్కే  కాలనీలోని ఓ రోడ్డుపై పడివున్న ఒక సంచిలో తల దొరికింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పసికందు మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Previous Post Next Post