ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1.1 కోట్లు విరాళం


తిరుమల, జూన్ 26 (way2newstv.com
టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం ఉదయం రూ.1.1 కోట్లు విరాళంగా అందింది. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు  కొమ్మారెడ్డి మాధవి,  కొమ్మారెడ్డి నగేష్ దంపతులు ఈ మేరకు విరాళం డిడిని టిటిడి ఈవో  అనిల్ కుమార్  సింఘాల్ కు అందించారు. తిరుపతిలోని ఈవో కార్యాలయంలో ఈ విరాళాన్ని అందజేశారు.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1.1 కోట్లు విరాళం
Previous Post Next Post