జిల్లా జడ్పీ చైర్మన్ లు వీరే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జిల్లా జడ్పీ చైర్మన్ లు వీరే


హైదరాబాద్, జూన్ 6, (way2newstv.com)
కొరం కనకయ్య  (ఛైర్మన్ కొత్తగూడెం జిల్లా జెడ్పీ ), ఆదిలాబాద్ జెడ్పీ ఛైర్మన్ గా  అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ గా  కోవా లక్ష్మీచ మంచిర్యాల జెడ్పీ ఛైర్ పర్సన్.. భాగ్యలక్ష్మీ, కరీంనగర్ జెడ్పీ ఛైర్ పర్సన్.. విజయ,  నాగర్ కర్నూలు జెడ్పీ ఛైర్మన్... పి.భరత్ కుమార్, భూపాలపల్లి జెడ్పీ పర్సన్.. జక్కు శ్రీవర్షిణ,  ఖమ్మం జెడ్పీ ఛైర్మన్...లింగాల కమల్ రాజు, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్... పుట్టా మధు, గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్...సరితా తిరుపతయ్య, జగిత్యాల జెడ్పీ ఛైర్ పర్సన్... దారిశెట్టి లావణ్య,  మెదక్ జెడ్పీ ఛైర్ పర్సన్...హేమలత శేఖర్ గౌడ్, కామారెడ్డి 


జిల్లా జడ్పీ చైర్మన్ లు వీరే
జెడ్పీ ఛైర్ పర్సన్...డి.శోభ, సిద్ధిపేట జెడ్పీ ఛైర్ పర్సన్.... రోజా రాధాకృష్ణ శర్మ, వనపర్తి జెడ్పీ ఛైర్ ఛైర్మన్..లోక్ నాథ్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జెడ్పీ ఛైర్మన్... ఎలిమినేటి సందీప్ రెడ్డి, నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్.. దాదన్నగారి విఠల్ రావు, సంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్.. మంజు శ్రీ, మహబూబ్ నగర్ జెడ్పీ ఛైర్ పర్సన్... స్వర్ణ సుధాకర్ రెడ్డి, రాజన్నసిరిసిల్ల జెడ్పీ ఛైర్ పర్సన్...అరుణ, నిర్మల్ జెడ్పీ ఛైర్ పర్సన్... విజయలక్ష్మీ, మేడ్చల్ జెడ్పీ ఛైర్మన్...ములిపెద్ది శరత్ చంద్రారెడ్డి, వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్...పట్నం సునీతామహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్... తీగల అనితా రెడ్డి, నల్గొండ జెడ్పీ ఛైర్మన్... బండా నరేంద్రరెడ్డి, సూర్యపేట జెడ్పీ ఛైర్ పర్సన్... గుజ్జా దీపిక. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్,జనగాం, ములుగు, మహబూబాద్ జిల్లా పరిషత్తులకు ఇంకా ప్రకటించలేదు.