బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్ జూలై 12,(way2newstv.com):
రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు శుభవార్త. బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1,071 టీజీటీ, 119 పీఈటీ, 36 ప్రిన్సిపల్ పోస్టులు సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఈ పోస్టుల భర్తీ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ద్వారా జరగనుంది.
బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి