గద్వాలలో కదంతొక్కిన సి.పి.ఎస్ ఉద్యోగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గద్వాలలో కదంతొక్కిన సి.పి.ఎస్ ఉద్యోగులు

జోగులాంబ గద్వాల  ఆగస్టు 23, (way2newstv.com)
సి పి ఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల పట్టణంలోని పురవీధుల గుండా  శాంతి ర్యాలీ నిర్వహించి సి.పి.ఎస్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు సి.పి.ఎస్ కొత్త పెన్షన్ కు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ ధర్నా లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు-నాగరాజు మాట్లాడుతూ 
గద్వాలలో  కదంతొక్కిన సి.పి.ఎస్ ఉద్యోగులు

ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా సి.పి.ఎస్ ఉద్యోగులు శాంతి ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారని సిపిఎస్ రద్దు చేసి ఓపీయస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జరిగిన ధర్నా సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు ఈ లో కార్యక్రమంలో లో లో జిల్లా ఉపాధ్యక్షుడు-డి.సూర్య ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి-శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి-రమేష్ కుమార్ మరియు స్టేట్ అసోసియేట్ అధ్యక్షుడు-విష్ణు మరియు మండల భాద్యలు అందరూ పాల్గోన్నారు.