అమెరికా నుంచి బయిలు దేరిన జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమెరికా నుంచి బయిలు దేరిన జగన్

హైద్రాబాద్, ఆగస్టు 23 (way2newstv.com):
ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ఈ నెల 15న అమెరికా వెళ్లారు. నేటితో ఆయన పర్యటన ముగిసింది. ఈ ఉదయం ) షికాగో నుంచి హైదరాబాద్ బయల్దేరారు. 
అమెరికా నుంచి బయిలు దేరిన జగన్

ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. జగన్ చిన్నకుమార్తె వర్షా రెడ్డి కాలేజి అడ్మిషన్ కోసం కుటుంబ సమేతంగా కలసి ముఖ్యమంత్రి అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలో అనేక కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యారు. ముఖ్యంగా, ఎన్నారైలతో డల్లాస్ లో జరిగిన సమావేశానికి విశేష స్పందన లభించింది.