కాంగ్రెస్ నేత చిదంబరానికి ఈడీ సమన్లు

న్యూ డిల్లీ ఆగష్టు 19  (way2newstv.com
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 23న హాజరుకావాలని ఆ సమనల్లో పేర్కొంది. 
కాంగ్రెస్ నేత చిదంబరానికి ఈడీ సమన్లు

యూపీఏ హయాంలో విమానయాన కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ను ఈడీ ఇప్పటికే విచారించింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ ఎదుట చిదంబరం హాజరుకానుండటం గమనార్హం. కాగా, ఎయిర్ సెల్ మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ ఇండియా కు సంబంధించినమనీలాండరింగ్ కేసుల్లో ఈడీ విచారణను చిదంబరం ఎదుర్కొన్నారు. 
Previous Post Next Post