శ్రీశైలం జలాశయానికి వరద నీరు

శ్రీశైలం అక్టోబర్ 19 (way2newstv.com)
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి స్వల్పంగా వరద వస్తోంది.  డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు వున్నాయి. శుక్రవారం సాయం త్రం 6గంటలకు 883.60 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 207.8472 టీఎంసీలుగా నమోదయ్యాయి. 
శ్రీశైలం జలాశయానికి వరద నీరు

జూరాల, తుంగభద్ర నుంచి జలాశయానికి 30,174 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉం డగా.. ఔట్ఫ్లో 42,810 క్యూసెక్కులు ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
Previous Post Next Post