హైదరాబాద్ లో భారీ వర్షం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ అక్టోబర్ 09 (way2newstv.com)
బుధవారం మద్యాహ్నం హైదరాబాద్ పరిధిలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిపింది. ఈ వర్షాల తో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగర వాసులు సాధ్యమైనంత మేర కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జిహెచ్ఎంసి కమిషనర్  లోకేష్ కుమార్. 
హైదరాబాద్ లో భారీ వర్షం

విజ్ఞప్తి చేసారు. నగరంలో నీటి నిల్వలు, వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను వెంటనే తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ rescue బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తతతో ఉన్నాయని అయన వెల్లడించారు.