హైదరాబాద్ నవంబర్ 7 (way2newstv.com)
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని దోమలగూడలో గల బీఎస్‌జీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విద్యార్థులతో ఆత్మీయ పలకరింపుల అనంతరం స్కూల్ ఆవరణలో గవర్నర్, కవిత మొక్కలు నాటారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్‌గా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags:
telangananews