ఎమ్మెల్సీ పల్లాను అభినందించిన సీఎం కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎమ్మెల్సీ పల్లాను అభినందించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ డిసెంబర్ 6 (way2newstv.com)            
రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియామకమైన పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎంను పల్లా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పల్లాకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, రాష్ట్ర రైతాంగాన్ని ఓ సంఘటిత శక్తిగా మార్చే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ పల్లాను అభినందించిన సీఎం కేసీఆర్