బాధ్యతలు చేపట్టిన స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాధ్యతలు చేపట్టిన స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్ పర్సన్

హైదరాబాద్, డిసెంబర్ 6డిసెంబర్ 6 (way2newstv.com)            
:  అసెంబ్లీ స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ గా ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యాంనాయక్ పదవీ భాద్యతలు చేపట్టారు. శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా రేఖా శ్యాంనాయక్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలొ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్ పర్సన్