హైదరాబాద్ జనవరి 4(way2newstv.com)
రాయల్ స్టాగ్ మరియు హంగామా మ్యూజిక్ సహకారంతో భారతదేశపు అగ్రకళాకారులు రేవంత్, జూవేద్ అలీ, సిద్దార్థ్ మహాదేవన్, హర్డి సంధు, జాస్సీ గిల్, జచీత్ గంగులి తదితరులు మ్యూజిక్ హంగామా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో నిర్వహించిన ఈ మ్యూజికల్ కచేరి ప్రేక్షకులచే మన్నలను పొందింది. తాజాగా ఈ నెల 7 నా హైదరాబాద్ లోని సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియం లో ఈ కచేరిని నిర్వహించబోతున్నట్లు రాయల్ స్టాగ్ హంగామా మ్యూజిక్ డిజిటల్ మీడియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్దార్థ రాయ్ తెలిపారు.
7 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాయల్ స్టాగ్ మ్యూజిక్ హంగామా
శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ లగ్జ మ్యూజిక్ బస్సులో భారతదేశపు ఏడు రాష్ట్ర్రాల్లోని 11 నగరాల్లో ప్రయాణించి ఒక్కో నగరంలో ఒక కళాకారుడు ప్రత్యేక్ష ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వరంగల్ , భువనేస్వర్ మరియు సిలిగురిలలో ఈ మూసిక్ కచేరీలు ఇప్పటికే జరిగాయి. మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్, పూణే, కర్నాల్, అంబాలా, అల్వార్ లకు కూడా ఈ బస్సు ప్రయాణించనున్నట్లు తెలిపారు.ఇవి సంగీత ప్రప్చములో లోతుగా పాతుకుపోయాయి మరియు వినియోగదారులకు సుసంపన్నమైన అనుభవాన్ని అందించటమే కాక వారి అభపిమాన కళాకురలతో కనెక్ట్ అవ్వడానకి వారిక అవకాశం ఇస్తున్నప్పుడు. రాయల స్టాగ్ హంగామా మయ్ూజచిక్ బస్, కళాకారులు మరియు మహబూబ్ నగర్ లోని వారి అభిమానుల మధ్య తరాన్ని తగ్గించడం ద్వరా ఈ అనుభవ ాన్ని ఒక పరామాణికంగా తీసుకుంటుంది.కాన్స్ ర్ట్ - ఆన్ -వీల్స్ అనేది ఒక అద్బుతమైన కాన్పెప్ట్, ఇది సందీత ప్రిరియులను తమ అభిమాన కళాకారులకు దగ్గర చేస్తుంది.ఈప్రదర్శనతో అభిమానులతో కనెక్ట్ అవ్వడానకి మరియు వారి హృదయాలను గెలుచుకోవడానికి అభిమానులను పపూర్తి స్థాయిలో అలరించాలని ఆసిస్తున్నానన్నారు.
Tags:
telangananews