గవర్నర్ కు ఘన స్వాగతం

తిరుమల అక్టోబర్ 03 (way2newstv.com)
శ్రీవారి దర్శనార్ధం తిరుమల లో గల శ్రీ పద్మావతి అతిధి గృహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ చేరుకున్నారు.  ఈ సందర్బంగా టీ.టీ.డీ. చెర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి,టీ.టీ.డీ.ఈ. ఓ.అనిల్ కుమార్ సింఘాల్, బొకే అందచేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈ.ఓ. ధర్మా రెడ్డి, సీ. వీ. ఎస్.ఓ. గోపీనాథ్ జెట్టి, తిరుపతి ఆర్.డీ.ఓ. కనకనరసా రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్.పీ. అన్బు రాజన్ , తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ కు ఘన స్వాగతం
Previous Post Next Post