ఇంద్రకీలాద్రి అక్టోబరు 1 (way2newstv.com)
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ కు దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు.
దర్శనం తరువాత గవర్నర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను.
కార్పోరేట్ విద్యాకు వ్యతిరేకంగా పోరాటం
ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. దుర్గమ్మనుదర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కనకదుర్గమ్మ దేవస్థానం ఒకటని గవర్నర్వ్యా ఖ్యానించారు.
Tags:
Andrapradeshnews