రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి నవంబర్ 30 (way2newstv.com)
దుండగుల చేతిలో బలయిన డాక్టర్ ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు .. తండ్రి శ్రీధర్ రెడ్డి, తల్లీ, చెల్లిని ఓదార్చారు.మంత్రి మాట్లాడుతూ దుండగులకు కఠినశిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
ఆడపిల్లలు, చిన్నపిల్లలు బయటకు వెళ్లినప్పుడు ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే 100 నంబరు సేవలు వినియోగించుకోవాలి- 9490657444 షీ టీం వాట్సప్ నంబరు, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 నంబరుకు కాల్ చేయాలని సూచించారు
Tags:
telangananews