ఏళ్ల తరబడి నివాసం ఉన్నపేదలందరికీ ఇళ్ల పట్టాలు

అమరావతి ఫిబ్రవరి 9,(way2newstv.com
పేదలపై ఏపీ సర్కార్ మరో వరాల జల్లు కురిపించింది. ఏళ్ల తరబడి నివాసం ఏర్పరుచుకున్న పేదలందరికీ పట్టాల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ భూములలో ఉంటున్న 2 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేయాలని సూచించారు. అంతేకాకుండా వేరే ప్రాంతాలలో కూడా ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇచ్చేయాలని సీఎం ఆదేశించారు.



 ఏళ్ల తరబడి నివాసం ఉన్నపేదలందరికీ ఇళ్ల  పట్టాలు 
Previous Post Next Post