తుపాకులు ఇవ్వాలి

మార్కాపురం, మార్చి 2 (way2newstv.com
ఎన్నికల నేపధ్యంలో మార్కాపురం డివిజన్ లోని ప్రెవేటు వ్యక్తులు. విశ్రాంత ఆర్మీ  ఉద్యోగుల వద్ద వున్న తుపాకులను స్థానిక పోలీసులకు స్వాధీనం చేయాలని డిఎస్పీ జీ నాగేశ్వరరెడ్డి కోరారు. లేకుంటే అలాంటివారిపై  చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

తుపాకులు ఇవ్వాలి

శనివారం డిఎస్పీ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. మహా  శివరాత్రి పండుగ  సందర్బంగా శ్రీశైలం వెళ్లే యాత్రీకులు నల్లమల ఘాట్ రోడ్ లో ఆటోలు. బైకులు  ట్రాక్టర్ లు ఉపయోగించకూడదని, వాటికి అనుమతి లేదని అయన అన్నారు. 
Previous Post Next Post