అమరావతి, ఏప్రిల్ 30 (way2newstv.com)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడలో ‘లక్షీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్కు ముందు ప్రెస్ మీట్ పెట్టడానికి యత్నించిన వర్మను అడ్డగించి బలవంతంగా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కించి పంపిన సంగతి తెలిసిందే.
ఆర్జీవీ పై విరుచుకపడ్డ సాధినేని
ఈ వ్యవహారంపై యామిని మాట్లాడుతూ ఆర్జీవీని సైకో డైరెక్టర్ అని విమర్శించారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్జీవీ మద్దతు పలుకుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.